సరైన FOUNDATION కావాలా?

విద్యార్థి భవిష్యత్తు కోసం... నిజాయితీతో కూడిన బోధన.
WHATSAPP NOW

Appointment Fee Applicable

విలువైన సమయం మరియు సరైన మార్గదర్శనం కోసం Appointment Fee వర్తిస్తుంది.

ప్రత్యేక బోధనా విధానం

విద్యార్థి స్థాయిని పరిశీలించిన తరువాత సరైన foundation మరియు improvement పై ప్రత్యేక ప్రణాళిక రూపొందించబడుతుంది.

KOSARAJU PRASAD PROGRAMMES

SPECIAL PROGRAMMES

16 Hr. MATH & ALL SUBJECTS PROGRAMMES

CA / IIT JEE / NEET వంటి అత్యున్నత కోర్సులకు విద్యార్థులను సిద్ధం చేసే ప్రత్యేక బోధనా విధానం.

7-8, 9-10 మరియు పై తరగతుల విద్యార్థులకు foundation strengthening programmes అందుబాటులో ఉన్నాయి.

సుమారు 27 సంవత్సరాల అనుభవం

Vijayawada, Vuyyuru, Gudivada, Machilipatnam, Nuziveedu, Gannavaram, Guntur, Tenali, Chilakaluripet, Narasaraopeta మరియు మరెన్నో ప్రాంతాలలో వందలాది విద్యార్థులకు ప్రత్యక్ష బోధన అనుభవం.

PARENT REVIEWS

మా బాబుల్లో confidence పూర్తిగా పెరిగింది. చదువుపై seriousness వచ్చింది.

— Dr. Ramesh, Pediatrician

మొదట sir strict అనిపించారు. కానీ classes తర్వాత discipline మారింది.

— Chaitanya, Chartered Accountant

Weak student అని almost hope వదిలేశాం. కానీ sir patiently handle చేశారు.

— Sujatha, Govt Teacher

Fake promises కాకుండా reality చెప్తారు. అందుకే improvement clear గా కనిపించింది.

— Vijay, Businessman

800+

Face to Face Students Teaching

30+

Govt Schools Free Maths Programmes

12000+

Students & Parents Interaction

27 YRS

Dedicated Teaching Experience

FOR APPOINTMENT

Whatsapp ద్వారా సంప్రదించండి.
Appointment Fee Applicable.

📞 8341196789
“ నేను నచ్చడానికి teach చేయను...

మార్పు తీసుకురావడానికి teach చేస్తాను. ”